• చిగురుకల కు స్వాగతం

సృజన

2016 శ్రీ దుర్ముఖి ఉగాది పాంటమ్‌ కవితల పో టీ

చిగురు కల అంతర్జాల పత్రిక ఆహ్వానం పలుకుతుంది.

 

తెలుగు”వారి నూతన సంవత్సర పండుగ.  ఈ పండుగ సందర్భంగా 'చిగురుకల.కం.పాంటమ్‌ కవితా ప్రక్రియలో కవితల పోటీ నిర్వహిస్తుంది.

 

కవితల పోటీ నిబంధనలు :

 

1. కవిత పాంటమ్‌ ప్రక్రియలోనే కొనసాగాలి.

 

2. బహుమతి పొందని కవితలను సాధారణ ప్రచురణకు స్వీకరిచడం జరుగుతుంది. ఈ కవితలకు ఎలాంటి పారితోషికం ఇవ్వబదదు.

 

3. కవితతో పాటు తప్పనిసరిగా హామిపత్రం జత చేయాలి.

 

4. గతంలో ఈ ప్రక్రియలో ప్రచురించిన కవితలు ఈ పోటీకి స్వీకరించబడవు

 

5. కవితల విషయంలో ఎలాంటి ప్రత్యుత్తరములు జరపబడవు. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం.

 

6. మీరు పంపిన కవితలు తిప్పి పంపబడవు.

 

7. కవితలో ఎలాంటి వివాదాస్పద విషయాలు జోడించవద్దు.

 

8. బహుమతుల ఎన్నిక విధానం - ఒకొక్క బహుమతికి రెండూ కవితలు ఎన్నుకొవడం జరుగుతుంది

 

1. మొదటి బహుమతి -        రూ. 500/-                   

 

2.  రెండవ బహుమతి -       రూ.  300/-     

 

3. మూడవ బహుమతి -       రూ.  200/-      

 

11. రచనలు పంపడానకి చివరి తేది :  మార్చి 20, 2016

 

12. పాంటమ్‌ కవితల నమూనకు, గతంలో  సాహితీ కిరణం పత్రిక  ప్రచురించిన కవితలను చూడండి. 

13. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఇందులో ఎవరి జోక్యము ఉండదు. ప్రక్రియ విధానము, నిండైన భావము కుదిరిన పక్షంలోనే పోటీకి అర్హత పొందుతాయి.

 13. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే. ఇందులో ఎవరి జోక్యము ఉండదు. ప్రక్రియ విధానము, నిండైన భావము కుదిరిన పక్షంలోనే పోటీకి అర్హత పొందుతాయి.

 

 

 

వివరాలకు :

editor@chigurukala.com, bollimuntha2010@gmail.com

మీ కవితలు పంపవలసిన చిరునామా :

chigurukala.com

B.V.Ramana Rao,

2-2-1119/2a &2, Siddartha Palace, Flat No 202

New Nallakunta, Hyderabad -44

Telangana State

cell : 810671 3351

 

Sankranthi Short Story Winners

© 2014 చిగురుకల All Rights Reserved.      Rules and Regulations       Visits : Free Counter                 English Poetree Designed By The Colour Moon