ద్వైతం
.... శర్మాజీ
ఆశయాలకు
ఆచరణలకు
మధ్య భేదం
ఒక జీవితకాలం
ప్రమణాలకు
ప్రయత్నాలకు
మధ్య భేదం
ఒక పదవీ కాలం
రచనలకూ
రచయిత(త్రు)లకూ
మధ్య భేదం
ఒక పత్రికా కాలమ్
ఈ దేశంలో
బ్రతక నేర్చిన వాళ్ళంతా
ద్వైతులు.
tags
Comments
కవిత
నానీలు
గజాల్
గజాల్
బాపు
గజాల్
గజాల్
వర్ణచిత్రాలు
లొటపెట