అనేక
- హోమ్ పేజ్
- అనేక
అంతరాత్మ
అంతరాత్మ పచ్చని చెట్టు కింద కూర్చొని చిగురుటాకులను చించావు మునివేళ్ళతో కొనలనే తెంపావ్ లేత చిగురులను చిదిమివేసావ్ మల్లెతీగ దగ్గరకెళ్లి మొగ్గను కొనగోటితోనే గ...
Read More →
నిశ్శబ్దం
నిశ్శబ్దం నిశ్శబ్దం మాట్లాడుతుందిమౌనంగా మానస గానంగామంత్రోద్దీప్త ధ్యానంగాప్రణవంగాప్రణయంగాసర్వం పరబ్రహ్మమయంగాయువతరానికి జయంగాతానే స్వయంగానిశ్శబ్దం మాట్లాడుతుందినిశ్శబ్దం మాట్లాడుతుం...
Read More →
యుగాది
యుగాది ఏడాది తిరిగింది... మళ్ళీ పిలుపొచ్చింది... కవి కోకిలల్లారా రారండంటూ భువి కోలవెఱ్ఱికి మందిమ్మంటూ. ఏ అమాయకపు కాకిగూటిలోనో గుడ్డులా ఉన్న ఓ భావనని ఎదిగించాలనుకున్నా అన్నిగూ...
Read More →
కవిత
నీవు ఆదినుంచీ అర్ధమవుతూనేవుంది అయినా నా ప్రాణం నీచుట్టూ తిరుగుతూనేవుంది తొలిచూపులోనే మనము కలిసిందని పలికి మనువు కుదిరేనాడు మమత మాయం చేసావ్? కొండలాంటి గుండ...
Read More →
నానీలు
జీవనదృశ్యాలు(నానీలు)ఇల్లంటే వైశాల్యమే కాదుహృదయాల్లోని ప్రేమ విస్తీర్ణం కూడానా నాయనవ్వతలిరుటాకుకసికెతో గోకిచ్చినపాలగోకుఅవ్వ పెట్టినరాముల్కాయల కూరఇప్పటికీ నా మెదడు నాల్కమీదపండ్లు తోము...
Read More →
గజాల్
విలువలకై జీవించే జీవితమే జీవితం పలువురినలరించే సహసమే ఒక జీవితం ప్రతిభ ఉండగానే సరిపోతుందా మనిషిలో కృషితోనే గదా మనుషులు రుషులైనది మన గతం &nb...
Read More →
గజాల్
యమునా తటి నీ రాకకు ఎదురుచూచున్నదోయి సాయం సంధ్యసమయం వేచి చూచుచున్నదోయి సంగీతం నేర్చుకునే వేళ మించి పోతున్నదని ఎచటనుంచో పక్షులన్ని ఎగిరి వచ్చుచున్నవోయి &n...
Read More →
బాపు
బాపు అతని సిరి కన్నుల భగవంతుని కోవెలలెన్నువి. ఆ కోవెల లలోన నిర్భాగ్యుల జీవన జ్యోతులున్నవి అతని మాటలలోన మృదు మంజుల అలలున్నవి &nbs...
Read More →